Aanati Vaana Chinukulu / ఆనాటి వనా చినుకులూ [Raindrops of the Day]
Échec de l'ajout au panier.
Échec de l'ajout à la liste d'envies.
Échec de la suppression de la liste d’envies.
Échec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Acheter pour 8,09 $
Aucun mode de paiement valide enregistré.
Nous sommes désolés. Nous ne pouvons vendre ce titre avec ce mode de paiement
-
Narrateur(s):
-
Rakesh Rachakonda
-
Auteur(s):
-
Vamsy
À propos de cet audio
వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. "ఆనాటి వాన చినుకులు" కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆలోచనల్లోకి నెట్టింది. ఆ ఆలోచన కే ఒక రూపం ఇస్తూ వంశీ 24 కథలని కదంబముగా మన ముందుకు తెచ్చారు.
Aanati Vana Chinukulu We all knew how good Vamsy is, as a director. At the same time, his writing style is so unique and different from others. Among many of his writings, there are a few that stand out as the best. According to him, there is an underlying idea behind every writing. At the time of bringing 'Aanati Vana Chinukulu' to the readers, Vamsy went back to 25 years in time and recollected some memories. He collected 24 stories in this which are weaved around humanity and human relations.
Please note: This audiobook is in Telugu.
©2021 Vamsy (P)2021 Storyside IN