Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap]
Échec de l'ajout au panier.
Échec de l'ajout à la liste d'envies.
Échec de la suppression de la liste d’envies.
Échec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Acheter pour 8,09 $
Aucun mode de paiement valide enregistré.
Nous sommes désolés. Nous ne pouvons vendre ce titre avec ce mode de paiement
-
Narrateur(s):
-
Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
-
Auteur(s):
-
Malladi Venkata Krishna Murthy
À propos de cet audio
Chantabbai
The book starts off with a SYDNEY HARRIS quote, which says, "MEN MAKE COUNTERFEIT MONEY, IN MANY MORE CASES, MONEY MAKES COUNTERFEIT MEN." It precisely gives us a hint on what the book is all about. Malladi Venkata Krishna Murthy is an amazing writer who unleashes another side of his writing with each book of his. In Chantabbai, he comes up with a detective story that reminds us of the great Sherlock Holmes. Chantabbai is all about finding the real successor for crorepati Gangadhar. The story is written in simple language and it engages us throughout. The best part of Malladi's Chantabbayi is the flow at which the story gets unfolded with intriguing elements.
చంటబ్బాయి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కథ కూడా ఒకేలాగా ఉండకుండా చూసుకోవడం ప్రత్యేకత. అయితే ఆయన చంటబ్బాయి రచనల్లోకి ప్రత్యేకం. డబ్బంటే అందరికీ ఆశే. కానీ కొందరికి అది అత్యాశ. ఆ అత్యాశ వాళ్ళని ఎంతటి పనులని ఉపక్రమించాడనికైనా ఉసిగొల్పుతుంది. అలాంటి ఒక ఇద్దరి కథ ఈ చంటబ్బాయి. కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి వారసుడు కావాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్ మరియు పట్టాభి, చంటబ్బాయి నేనంటే నేను అని ముందుకొచ్చినప్పుడు, అసలు చంటబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఒక డిటెక్టివ్ తరహాలో ఛేదిస్తూ పాఠకులని ఆద్యంతం అలరించే ప్రయత్నం చేశారు మల్లాది. చదువుతున్నా కొద్ది మనలో కుతూహలం పెరుగుతూ నే ఉంటుంది. అది మల్లాది శైలి.
Please note: This audiobook is in Telugu.
©2021 Malladi Venkata Krishna Murthy (P)2021 Storyside IN