• Important tips for cycling in Australia - హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
    Jan 28 2025
    Riding a bicycle is a common and affordable form of transport in Australia, with people cycling for sport, recreation and to commute. Cycling also comes with some rules to keep all road users safe. - పిల్లల నుంచి పెద్దల వరకు, సైకిల్ తొక్కడం అనేది అందరికీ ఇష్టమైన పని. ఆస్ట్రేలియాలో సైకిల్ తొక్కడాన్ని బాగా ప్రోత్సహిస్తారు కూడా. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సైకిల్ తొక్కవచ్చు. ఇది సరదాగా గడిపేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, లేదా ప్రయాణాల కోసం కూడా తొక్కుతుంటారు — సైకిల్ అన్ని సందర్భాలకు సరైన ఎంపిక.
    Voir plus Voir moins
    10 min
  • First homebuyer’s guide: Getting a home loan in Australia - Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఈ పథకాలను తప్పక చెక్ చేయండి..
    Dec 5 2024
    For first-time borrowers, the home loan application process can feel overwhelming. Learn the basics around interest rates, the application process and government support you may be eligible for in Australia. - ఆస్ట్రేలియాలో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లు, ప్రీ-అప్రూవల్, ప్రభుత్వ రాయితీలు, స్టాంప్ డ్యూటీ సడలింపులు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
    Voir plus Voir moins
    10 min
  • Country-led design in Australian cities: what is it and why does it matter? - భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సాంస్కృతిక వైవిధ్యం..
    Nov 14 2024
    Country is the term at the heart of Australian Indigenous heritage and continuing practices. The environments we are part of, carry history spanning tens of thousands of years of First Nations presence, culture, language, and connection to all living beings. So, how should architects, government bodies and creative practitioners interact with Indigenous knowledge when designing our urban surroundings? - ఆస్ట్రేలియాలో భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకుందాం. స్థానిక ప్రజల సంప్రదాయాలు ఆధునిక నిర్మాణాల్లో కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    Voir plus Voir moins
    7 min
  • Understanding vaccination rules for children in Australia - 20 సంవత్సరాల లోపు వారికి టీకాలు ఉచితం...
    Nov 7 2024
    Did you know that one in five children is at risk of dying from a disease that is now preventable through vaccination? Australia’s vaccination program helps to prevent severe outcomes from many childhood infections. To access family support payments—and in some states, childcare services—your child must be fully immunised according to the national schedule. - ప్రస్తుతం టీకాల ద్వారా నివారించగలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని టీకా కార్యక్రమం దీనిని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పిల్లల సంరక్షణ సేవలు లేదా కుటుంబ మద్దతు చెల్లింపులను పొందేందుకు, జాతీయ షెడ్యూల్‌ ప్రకారం మీ పిల్లలకు పూర్తి టీకాలు ఇవ్వడం తప్పనిసరి. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    Voir plus Voir moins
    8 min
  • Indigenous astronomy: How the sky informs cultural practices - గ్రహాల గమనం.. నక్షత్ర కదలికలు..Indigenous ప్రజలు నమ్ముతున్నారా?
    Sep 24 2024
    Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - విశ్వం పుట్టుక, గ్రహాల కదలికలు, ఇవన్నీ మనమే కాదు, ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు కూడా నమ్ముతున్నారు.
    Voir plus Voir moins
    9 min
  • Essential vaccinations Australians may need when travelling overseas - విదేశాలకు వెళ్తున్నారా? ఈ టీకాలు తప్పనిసరి..
    Jun 26 2023
    When travelling overseas, Australians may require vaccinations to protect themselves against infectious diseases that are either absent in Australia or more prevalent in other parts of the world. Here's how you can best prepare for your trip. - విదేశాలకు వెళుతున్నప్పుడు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఎన్ని డోసులు చేయించుకోవాలి మరియు ఎప్పుడు GPను కలవాలి అన్న ప్రశ్నలకు నిపుణులు ఇచ్చే సమాధానాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    Voir plus Voir moins
    8 min