Sadhguru Telugu

Auteur(s): Sadhguru Telugu
  • Résumé

  • ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
    Voir plus Voir moins
Épisodes
  • మహాశివరాత్రి రోజు వెన్నెముక నిటారుగాఉంచడం గురించి గ్రంథాల్లో ఉందా? Keep Spine Erect on Mahashivratri
    Feb 26 2025
    మహాశివరాత్రి - సంవత్సరంలో ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రాత్రి. ఈ రాత్రి మెలకువగా, అప్రమత్తంగా ఉండటం గురించి వచ్చిన ప్రశ్నకి సమాధానమిస్తూ, సద్గురు మానవ వెన్నెముక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    8 min
  • శివలింగం లైంగిక అవయవంలా కనిపిస్తుందా? Does Shiva Linga Look Like A Sexual Organ?
    Feb 26 2025
    సృష్టి ప్రక్రియపై సద్గురు ప్రత్యేకమైన అంతర్దృష్టిని అందిస్తారు, ఇందులో పురుష శక్తి జీవాన్ని ప్రవేశపెడుతుంది, అదే సమయంలో స్త్రీ శక్తి లేదా ప్రకృతి దాన్ని పోషిస్తుంది. అలాగే ఆయన "లింగం" లేదా ఆది రూపం యొక్క అర్థాన్ని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, దాని గురించి ఉన్న సామాన్య అపోహలను తొలగిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    12 min
  • జీవితం విశ్వ ఇచ్ఛతో ముందే నిర్ణయించబడిందా? Is Life Predestined by Cosmic Will?
    Feb 25 2025
    విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రియగా మారుతుందని చెప్తారు. ఇదే "నేను ఇది చేసి తీరాలి" అని అనుకోవడానికి, "నాకు ఇది చేయాలని ఉంది" అనే దానికి మధ్య తేడా. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Voir plus Voir moins
    7 min

Ce que les auditeurs disent de Sadhguru Telugu

Moyenne des évaluations de clients

Évaluations – Cliquez sur les onglets pour changer la source des évaluations.