Épisodes

  • Returnable Plots For Assigned Lands Snatched From Farmers In Amaravati Chandrababu Government Orders CRDA
    Feb 23 2025

    ఆంధ్రప్రదేశ్‌లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్‌ భూములకు రిటర్నబుల్‌ ప్లాట్లు.. సీఆర్‌డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం

    Voir plus Voir moins
    10 min
  • Chandrababu Government Conspiracy On YS Jagan Mohan Reddy Security
    Feb 22 2025

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం

    Voir plus Voir moins
    10 min
  • CM Chandrababu Direction APCID About Margadarshi Chit Fund Case
    Feb 21 2025

    ‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక‌్షన్‌లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ

    Voir plus Voir moins
    10 min
  • YS Jagan Mohan Reddy Fire On Chandrababu And TDP Government In Guntur
    Feb 20 2025

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

    Voir plus Voir moins
    8 min
  • YS Jagan Mohan Reddy Fire On TDP Leaders And Police Officers
    Feb 19 2025

    తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

    Voir plus Voir moins
    10 min
  • CM Revanth Reddy New ration cards should be issued immediately in Telangana
    Feb 18 2025

    తెలంగాణలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

    Voir plus Voir moins
    10 min
  • Telangana CM Revanth Reddy Comments On Officials Behavior
    Feb 17 2025

    మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్‌ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

    Voir plus Voir moins
    10 min
  • Mining In Andhra Pradesh Will Only Resume If Alliance Party Leaders Are Paid
    Feb 16 2025

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్‌... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు

    Voir plus Voir moins
    10 min