Résultats de "సహవాసి - translator" dans Toutes les catégories
-
-
Edu Tharalu/ఏడుతరాలు [Roots]
- Auteur(s): Alex Haley, అలెక్స్ హేలీ, సహవాసి - translator
- Narrateur(s): సాయి విశ్వజ్ఞ
- Durée: 8 h et 35 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఏడు తరాలు - తెలుగులో ఒక అనువాద రచన. దీని ఆంగ్ల మూలం ఎలెక్స్ హేలీ రచించిన రూట్స్. తెలుగు అనువాదాన్ని స్వర్గీయ సహవాసి అందించారు. ఈ పట్ల మనకి ఉన్న దృక్పథాన్ని మారుస్తుంది. ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఈ పుస్తకం లో మనం చూడచ్చు. ఈ పుస్తకం కేవలం నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడం మాత్రమే కాక జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం మానవీయత కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
-
Edu Tharalu/ఏడుతరాలు [Roots]
- Narrateur(s): సాయి విశ్వజ్ఞ
- Durée: 8 h et 35 min
- Date de publication: 2025-01-02
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-