Telugu Fiction

Liste de produits
    • Auteur(s): Vinumaree
    • Narrateur(s): Sunayana, Swaraj
    • Durée: 7 h et 22 min
    • Date de publication: 2022-03-31
    • Langue: Telougou
    • Pas de évaluations
    • పంచతంత్రం కథలు తెలివిగా, లౌక్యంగా బ్రతకటం నేర్పుతాయి....

    Prix courant: 4,56 $ ou 1 crédit

    Prix réduit: 4,56 $ ou 1 crédit

    • Auteur(s): Raj Madiraju
    • Narrateur(s): Srinivasa Rao
    • Durée: 9 h et 14 min
    • Date de publication: 2025-04-14
    • Langue: Telougou
    • Pas de évaluations
    • యుక్తవయస్కుల ఆలోచనలపై ఈ పుస్తకం వెలుగునిస్తుంది. ప్రస్తుత కాలంలో యుక్తవయస్కుల మనస్తత్వం ఎంత సున్నితంగా ఉందో ఇది చూపిస్తుంది. ఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది. ఒకరు ఓటమి తెలియని గురువు..

    Prix courant: 24,28 $ ou 1 crédit

    Prix réduit: 24,28 $ ou 1 crédit

    • Auteur(s): G.Kalyan Rao
    • Narrateur(s): Bhogindranadh Parupalli
    • Durée: 10 h et 13 min
    • Date de publication: 2025-04-11
    • Langue: Telougou
    • Pas de évaluations
    • కళ్యాణ్ రావు రచించిన తెలుగు నవల అంతరాని వసంతం దళిత మతమార్పిడుల సముదాయంతో తీవ్రంగా నిమగ్నమై, వలసరాజ్యాల కాలం నుండి ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు దళితులు మరియు దళిత క్రైస్తవుల జీవన అనుభవాన్ని మరియు పోరాటాన్ని పురాణ పద్ధతిలో విశ్లేషించిన మొదటి నవల.

    Prix courant: 24,28 $ ou 1 crédit

    Prix réduit: 24,28 $ ou 1 crédit

    • Auteur(s): Aparna Thota
    • Narrateur(s): Sowndarya Sakalya
    • Durée: 4 h et 50 min
    • Date de publication: 2025-04-11
    • Langue: Telougou
    • Pas de évaluations
    • సోషల్ వర్క్ లో పి.జి. చేసి కొన్ని ఎన్.జి.ఒ.ల్లో, కార్పొరేట్లలో పని చేసిన రచయిత కథలు, కవితలు , కొన్ని ఇంటర్వ్యూలు, పుస్తక పరిచయాలు, కాలమ్స్ తో పాటు చిన్న వయసులోనే ఎవరెస్టు అధిరోహించిన పూర్ణ మాలావత్ ప్రస్ధానాన్ని నవలగా ఇంగ్లిష్ లో రాసారు.గీత దాటకుండా జీవితాన్ని చక్కదిద్దుకొమ్మని సూచిస్తారు విజ్ఞలు.

    Prix courant: 16,18 $ ou 1 crédit

    Prix réduit: 16,18 $ ou 1 crédit

    • Auteur(s): Hanumanta Reddy Kodidela
    • Narrateur(s): Bhogindranath
    • Durée: 8 h et 18 min
    • Date de publication: 2025-03-27
    • Langue: Telougou
    • Pas de évaluations
    • ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు?

    Prix courant: 24,28 $ ou 1 crédit

    Prix réduit: 24,28 $ ou 1 crédit

    • Auteur(s): Volga
    • Narrateur(s): Indira
    • Durée: 6 h et 37 min
    • Date de publication: 2025-01-17
    • Langue: Telougou
    • Pas de évaluations
    • రచయిత్రులు అందరిలోనూ ఓల్గా కి ఒక ప్రత్యేకమైన స్థానం తప్పక ఉంటుంది. తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని స్త్రీ వాదాన్ని బలంగా వినిపించిన రచయిత్రులలో వోల్గా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Saadat Hasan Manto
    • Narrateur(s): Anuradha
    • Durée: 24 min
    • Date de publication: 2025-04-11
    • Langue: Telougou
    • Pas de évaluations
    • నిక్కీని తన భర్త ఎప్పుడూ కొట్టేవాడు. అలా దెబ్బలు తిన్న తనలో పేరుకుపోయిన కోపం మరియు ద్వేషం కొత్త ప్రాంతంలో బయటపడటం ప్రారంభించింది. ప్రతిసారి ఇరుగుపొరుగు వారితో గొడవ పడటం ప్రారంభించింది. వారితో గొడవ మొదలుపెట్టి ఆ తర్వాత ఈ నైపుణ్యాన్ని తన వృత్తిగా మార్చుకుంది.

    Prix courant: 7,00 $ ou 1 crédit

    Prix réduit: 7,00 $ ou 1 crédit

    • Auteur(s): Afsar Mohammad
    • Narrateur(s): Harsha
    • Durée: 4 h et 28 min
    • Date de publication: 2025-03-26
    • Langue: Telougou
    • Pas de évaluations
    • ఒక కథలపుస్తకం చదివితే అందులో అందమైన ప్రేమకథో, వినోదమో, అడ్వెంచరో, వైజ్ఞానికమో..ఏదో ఒకటి అందుతుందని చదవాలనిపించే పుస్తకం మాత్రం ఖచ్చితంగా సాహిల్ వస్తాడు కాదు. అలా చదివి అలా వదిలేసేది కాదు. చదివి ఇదింతేలే అనుకునేదీ కాదు.

    Prix courant: 16,18 $ ou 1 crédit

    Prix réduit: 16,18 $ ou 1 crédit

  • Prix courant: 16,18 $ ou 1 crédit

    Prix réduit: 16,18 $ ou 1 crédit

  • Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Vamsy
    • Narrateur(s): సుధామయి
    • Durée: 8 h et 32 min
    • Date de publication: 2025-02-07
    • Langue: Telougou
    • Pas de évaluations
    • ఈ పుస్తకం బయట ప్రపంచానికి అనుమతి నివ్వని కుటుంబం నుండి వచ్చిన కోకిల అనే ఒక నర్తకి కధ. కోకిల దగ్గర దేవదాస్ అసిస్టెంట్ గా చేరతాడు. ఆమె గత జీవితం గురించి తెలుసుకుని ఒక కీలకమైన మార్పుకి కారణం అవుతాడు.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Adavi Bapiraji
    • Narrateur(s): వర ప్రసాద్
    • Durée: 13 h et 3 min
    • Date de publication: 2025-01-08
    • Langue: Telougou
    • Pas de évaluations
    • అడివి బాపిరాజు రాసిన 'కోనంగి' ఒక సాంఘిక నవల. ఈ నవల అప్పటి కాలమాన పరిస్థితులను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆనతి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, నిజాయితీ నిబద్ధత, హాస్య చతురత కలగలిసిన ఒక ఆలోచింపజేసే రచన ఈ కోనంగి.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Venkat Siddareddy
    • Narrateur(s): Kishore Kumar
    • Durée: 8 h et 30 min
    • Date de publication: 2025-02-05
    • Langue: Telougou
    • Pas de évaluations
    • సోల్ సర్కస్ తెలుగులో ప్రశంసలు పొందిన చిన్న కథల సంకలనం. ఈ పుస్తకంలో సాక్షి ఉగాది పురస్కారం పొందిన కథ "పునరుత్థానం", "సోల్ సర్కస్" మరియు గత 3 సంవత్సరాలుగా వెంకట్ సిద్దారెడ్డి రాసిన అనేక ప్రసిద్ధ కథలతో సహా 11 చిన్న కథలు ఉన్నాయి.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Amish Tripathi, Vemuri Ramajani kumari
    • Narrateur(s): లక్ష్మీ ప్రసన్న
    • Durée: 10 h et 29 min
    • Date de publication: 2025-01-02
    • Langue: Telougou
    • Pas de évaluations
    • 'సీత - మిథిలా యోధురాలు' అనే పుస్తకం రామచంద్ర గ్రంథమాల లో రెండవది. మొదటి పుస్తకం లో శ్రీరాముడి కథ మన కాళ్ళ ముందుకు రచయిత అమీష తీసుకొని రాగా, ఈ పుస్తకం లో సీత దేవి యొక్క కథ ని మనకి వివరించారు.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Arunank Latha
    • Narrateur(s): Rakesh Rachakonda
    • Durée: 2 h et 15 min
    • Date de publication: 2025-03-26
    • Langue: Telougou
    • Pas de évaluations
    • మనిషిని ఏకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ "ఖ్వాబ్" ప్రత్యేకత. ఈ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): గురజాడ అప్పారావు
    • Narrateur(s): వర ప్రసాద్
    • Durée: 6 h et 56 min
    • Date de publication: 2025-01-24
    • Langue: Telougou
    • Pas de évaluations
    • 1897న ప్రచురింపబడిన కన్యాశుల్కం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను పరిచయం చేసినవారు గురజాడ. ఈ నాటకం తర్వాత తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు మొత్తంగా మారిపోయాయి అనటం అతిశయోక్తి కాదు.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • Auteur(s): Adavi Bapiraju
    • Narrateur(s): Lakshmi Prasanna
    • Durée: 3 h et 26 min
    • Date de publication: 2025-01-08
    • Langue: Telougou
    • Pas de évaluations
    • అందునా బాలికలకు పూలంటే అమితమైన ఆకర్షణ. ఆ పూలు కోసుకొని, చక్కగా జడ వేసుకొని సింగారించుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అటువంటి బాలికల్లో ఒక్కరే మన ఈ ' జాజిమల్లి' కథ లో పద్దాలు. తన చిన్న నాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, వివిధ రకాల పూలని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి జీవితం ఈ కథ.

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

  • Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

  • Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit

    • కాలరేఖలు [Timelines]
    • Auteur(s): Ampasayya Naveen
    • Narrateur(s): K V M Kishore
    • Durée: 21 h et 57 min
    • Date de publication: 2023-12-21
    • Langue: Telougou
    • Pas de évaluations
    • Kalarekhalu is a sociology-autobiographical novel based on the Telangana struggle against the imperialist regime. The novel is unique in its picturization of the struggle of suppressed humanity....

    Prix courant: 8,09 $ ou 1 crédit

    Prix réduit: 8,09 $ ou 1 crédit