Résultats de "Aripirala Satya Prasad" dans Toutes les catégories
-
-
Jarugutunnadi Jagannaatakam [Jagannatak Is Happening]
- Auteur(s): Aripirala Satya Prasad
- Narrateur(s): Chakravarthi
- Durée: 6 h et 47 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
కొన్ని నవలలు పరిచయం చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే, ఆ నవల పాఠకుడ్ని తనతో పాటు నడిపించేంత గొప్పగా ఆ రచయిత 'నిర్మించాడని' అర్థం. ఈ 'జరుగుతున్న జగన్నాటకం' నవల కేవలం అక్షరాల కూర్పు కాదు. రెండు ప్రపంచాల మధ్య అద్భుతంగా కట్టబడిన వారథి. ఆ వారథిని నిర్మించిన అక్షరశిల్పి శ్రీ సత్యప్రసాద్ గారు. ఈ కథ చాలా చిత్రంగా మొదలౌతుంది. ముగ్గురు స్నేహితుల మధ్య మొదలవుతుంది. హైదరాబాద్ నగరశివారుల్లో జరిగే ఒక రేవ్ పార్టీలో, ఒకరు ప్రసాద్, రెండు మూర్తి, మూడు సారథి. పార్టీలో ఉన్న సారథి అనుకోని పరిస్థుతుల్లో సవ్యలంకలో తేల్తాడు. అదో కొత్త లోకం. ఆ రెండు ప్రపంచాల మధ్యనున్న వారథే ఈ సారథి.
-
Jarugutunnadi Jagannaatakam [Jagannatak Is Happening]
- Narrateur(s): Chakravarthi
- Durée: 6 h et 47 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-