Résultats de "Malladi Venkata Krishnamurthy" dans Toutes les catégories
-
-
Punnami / పున్నమి [Full Moon]
- Auteur(s): Malladi Venkata Krishnamurthy
- Narrateur(s): J.S.Arvind
- Durée: 5 h et 3 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు అంటే కచ్చితగా ఎదో ఒక కొత్త ప్రయోగం తో కథలు ఉంటాయి అనే అభిప్రాయం పాఠకుల్లో ఉంది. ఎప్పటికప్పుడు మంచి ప్రయోగాలతో కథలని అల్లి చదువరులను అలరింపజేయడం లో మల్లాది వారు దిట్ట. ఈ పున్నమి అనే నవల లో కథ అంతా పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ డిటెక్టివ్ ఏజెన్సీ హత్యలు చేసేవారిని కనిపెట్టదు. దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే ఈ ఏజెన్సీ పరిష్కరిస్తుంది. సరికొత్త గా గమ్మత్తయిన కథ కథనం లో ఈ నవల అందరినీ తప్పక అలరిస్తుంది.
-
Punnami / పున్నమి [Full Moon]
- Narrateur(s): J.S.Arvind
- Durée: 5 h et 3 min
- Date de publication: 2025-01-30
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
AKHARI ATIDHI / ఆఖరి అతిథి [The Last Guest]
- Auteur(s): Malladi Venkata Krishnamurthy
- Narrateur(s): Mahesh Dheera, మహేష్ ధీర
- Durée: 3 h et 48 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఆఖరి అతిధి : మరణం మనిషి జీవితం లో చివరి ఘట్టం. మరణం మనిషి కి ఎప్పుడూ చేదే. ఒక మనిషి మరణం ఇంకో మనిషిని ఎంతో బాధిస్తుంది. మరణాన్ని అతిధి లా ప్రస్తావించారు రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు. అయితే మనిషి జీవితం లో ఆఖరి అతిధి మరణం. ప్రతి మనిషి తప్పని సరిగా ఏదో ఒక రోజు ఆఖరి అతిథిని కలుసుకుంటాడు. ఒక్కసారి కలుసుకున్నాక, ఇక ఆ మనిషి మరణించినట్టే. కాకపోతే ఈ ఆఖరి అతిధి లో డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు. ఒక మూడు రోజుల్లో అతడికి ఎదురైనా చిత్ర విచిత్ర సంఘటనలను, అనుభవాలను సస్పెన్స్ జోడిస్తూ ఫాంటసీ అంశాలను ఆవిష్కరిస్తూ ఒక చక్కని కథ ని మన ముందుకు తీసుకొని వచ్చారు.
-
AKHARI ATIDHI / ఆఖరి అతిథి [The Last Guest]
- Narrateur(s): Mahesh Dheera, మహేష్ ధీర
- Durée: 3 h et 48 min
- Date de publication: 2025-01-27
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-