Résultats de "Tenneti Suri" dans Toutes les catégories
-
-
Changhis Khan / చెంఘీజ్ ఖాన్ [Genghis Khan]
- Auteur(s): Tenneti Suri
- Narrateur(s): లక్ష్మీ ప్రసన్న
- Durée: 12 h et 51 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఆంధ్రపత్రికలో వారంవారం తెన్నేటి సూరి గారు రచించిన చంఘిజ్ ఖాన్ అనే ఈ నవల వెలువడుతున్నప్పుడు రచయితను ఒక మితృడు "నువ్వు రాస్తున్నది చంఘిజ్ ఖాన్ జీవితమా లేక వర్తమాన రాజకీయ వార్తల సమీక్షా?" అని అడిగాడట. దానికి బదులుగా రచయిత '12,13 శతాబ్దాలలో ఏ రకం కుళ్ళు రాజకీయాలు ఆసియా ఖండంలో వ్యాపించి, చంఘిజ్ ఖాన్ అనే శక్తి ప్రభవించటానికి నాడు కారణమయ్యాయో, అవే రకం కుళ్ళు రాజకీయాలు నేడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి" అని పుస్తకం ఆరంభంలో చెప్పుకొస్తాడు.
-
Changhis Khan / చెంఘీజ్ ఖాన్ [Genghis Khan]
- Narrateur(s): లక్ష్మీ ప్రసన్న
- Durée: 12 h et 51 min
- Date de publication: 2025-01-08
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
Rendava Samputam [Second Volume]
- Auteur(s): Tenneti Suri
- Narrateur(s): Santosh Rallapalli
- Durée: 7 h et 20 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
"తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు , ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత ' అభ్యుదయ కవులలో ' 'తెన్నేటి సూరి' ఒకరు. సూరి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు.
-
Rendava Samputam [Second Volume]
- Narrateur(s): Santosh Rallapalli
- Durée: 7 h et 20 min
- Date de publication: 2025-01-08
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-