Résultats de "Unudurti Sudhakar" dans Toutes les catégories
-
-
Yaarada Konda [Yarada Hills]
- Auteur(s): Unudurti Sudhakar
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 6 h et 53 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
జాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం , రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలు, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన.
-
Yaarada Konda [Yarada Hills]
- Narrateur(s): Ramya Ponangi
- Durée: 6 h et 53 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-