Résultats lu par "మహేష్ ధీర : డా. అనురాధ" dans Toutes les catégories
-
-
లైట్స్ అవుట్ [Lights Out]
- Auteur(s): Malladi Venkata Krishna Murthy
- Narrateur(s): మహేష్ ధీర : డా. అనురాధ
- Durée: 6 h et 44 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
లైట్స్ అవుట్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనలన్నీ ఒకదాని తో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక వైపు జీవితాన్ని హత్తుకొనే భావోద్వేగ భరితమైన కథలని అందిస్తూ నే మరో వైపు ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని పాఠకులకి అందించాలనే తాపత్రయం ఆయనది. అందుకే ఎన్నో ప్రయోగాలు చేస్తూ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో కూడా కథల ని అల్లి మనముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అలంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ 'లైట్స్ అవుట్'. ఇదొక అనువాద కథల సంపుటి. ఈ అన్ని కథల ఇతివృత్తాల లో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరి కొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్ మెషిన్ లాంటి పరికరాలు నడిపిస్తాయి.
-
లైట్స్ అవుట్ [Lights Out]
- Narrateur(s): మహేష్ ధీర : డా. అనురాధ
- Durée: 6 h et 44 min
- Date de publication: 2025-01-30
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-