Showing results by narrator "Rakesh Rachakonda" in All Categories
-
-
Kotta Samvatsaram [New Year]
- Written by: Saadat Hasan Manto
- Narrated by: Rakesh Rachakonda
- Length: 16 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
జీవితంతో పోరాడుతున్న ఓ వార్తాపత్రిక ఎడిటర్ కథ ఇది. అతను ఆ వార్తాపత్రిక నుండి సంపద లేదా కీర్తి పొందకపోయినప్పటికీ అతను తన పనితో సంతోషంగా ఉన్నాడు. అతని ప్రత్యర్థులు అతనికి వ్యతిరేకంగా ఏమి చెబుతారు? ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు? లేదా ప్రపంచం అతని మార్గంలో ఎన్ని కష్టాలు సృష్టిస్తోంది అని అసలు పట్టించుకోడు. అతను కేవలం తన మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగించాలని మాత్రం ఆలోచిస్తాడు.
-
Kotta Samvatsaram [New Year]
- Narrated by: Rakesh Rachakonda
- Length: 16 mins
- Release date: 2025-02-06
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
Price: $8.09 or 1 Credit
Sale price: $8.09 or 1 Credit
-
-
-
Tamasha [Funny]
- Written by: Saadat Hasan Manto
- Narrated by: Rakesh Rachakonda
- Length: 13 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
రెండు మూడు రోజులుగా మూగబోయిన ఫిజాలో ముదురు గ్రద్దలా చక్కర్లు కొడుతున్నారు. వేటలో ఉన్నట్టుండి వీస్తున్న గాలులు ఏదో రక్తపు ప్రమాదం జరగబోతోందన్న సందేశాన్ని అందజేస్తున్నాయి. ఇప్పుడు ఏదో తెలియని భయం కారణంగా నగర వాతావరణంలో నిశ్శబ్దం ఆవరించింది. భయంకరమైన భీభత్సం రాజ్యమేలింది.
-
Tamasha [Funny]
- Narrated by: Rakesh Rachakonda
- Length: 13 mins
- Release date: 2025-02-05
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
Price: $8.09 or 1 Credit
Sale price: $8.09 or 1 Credit
-
-
-
Kashmir Katha [The Story of Kashmir]
- Written by: MVR Sastry
- Narrated by: Rakesh Rachakonda
- Length: 6 hrs and 56 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
కాశ్మీర్ సమస్య గురించి అరవైఏండ్లకి పైగా మాట్లాడుతున్నాము. చిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించగలమో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం ఏ పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన అగ్రనాయకులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్లకి కట్టినట్లు ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో ఈ గ్రంథం మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఎవరు ,పరిస్తితి ఎలా మరియు ఎందుకు విషమించింది అని తెలుసుకోవడానికి తప్పక చదవాల్సిన గ్రంధం- కాశ్మీర్ కథ.
-
Kashmir Katha [The Story of Kashmir]
- Narrated by: Rakesh Rachakonda
- Length: 6 hrs and 56 mins
- Release date: 2025-02-05
- Language: telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to Cart failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from wish list failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
Price: $8.09 or 1 Credit
Sale price: $8.09 or 1 Credit
-
-
-
Aanati Vaana Chinukulu / ఆనాటి వనా చినుకులూ [Raindrops of the Day]
- Written by: Vamsy
- Narrated by: Rakesh Rachakonda
- Length: 4 hrs and 28 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. "ఆనాటి వాన చినుకులు" కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆలోచనల్లోకి నెట్టింది. ఆ ఆలోచన కే ఒక రూపం ఇస్తూ వంశీ 24 కథలని కదంబముగా మన ముందుకు తెచ్చారు.
-
Aanati Vaana Chinukulu / ఆనాటి వనా చినుకులూ [Raindrops of the Day]
- Narrated by: Rakesh Rachakonda
- Length: 4 hrs and 28 mins
- Release date: 2025-01-27