Résultats lu par "మహేష్ ధీర" dans Toutes les catégories
-
-
Vankara Geeta [Curved Line]
- Auteur(s): Saadat Hasan Manto
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 21 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఈ కళాఖండం ఉర్దూ కల్పన యొక్క అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటి. వంకర గీత ఒక ఆవేశపూరితమైన, మధ్యతరగతి ముస్లిం యువతి యొక్క ఆత్మకథ కథనం, కోరిక యొక్క ఆకృతి మరియు స్వభావాన్ని అన్వేషించడంపై ఆధారపడి ఉంటుంది.
-
Vankara Geeta [Curved Line]
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 21 min
- Date de publication: 2025-02-05
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
లైట్స్ అవుట్ [Lights Out]
- Auteur(s): Malladi Venkata Krishna Murthy
- Narrateur(s): మహేష్ ధీర : డా. అనురాధ
- Durée: 6 h et 44 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
లైట్స్ అవుట్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనలన్నీ ఒకదాని తో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక వైపు జీవితాన్ని హత్తుకొనే భావోద్వేగ భరితమైన కథలని అందిస్తూ నే మరో వైపు ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని పాఠకులకి అందించాలనే తాపత్రయం ఆయనది. అందుకే ఎన్నో ప్రయోగాలు చేస్తూ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో కూడా కథల ని అల్లి మనముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అలంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ 'లైట్స్ అవుట్'. ఇదొక అనువాద కథల సంపుటి. ఈ అన్ని కథల ఇతివృత్తాల లో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరి కొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్ మెషిన్ లాంటి పరికరాలు నడిపిస్తాయి.
-
లైట్స్ అవుట్ [Lights Out]
- Narrateur(s): మహేష్ ధీర : డా. అనురాధ
- Durée: 6 h et 44 min
- Date de publication: 2025-01-30
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
AKHARI ATIDHI / ఆఖరి అతిథి [The Last Guest]
- Auteur(s): Malladi Venkata Krishnamurthy
- Narrateur(s): Mahesh Dheera, మహేష్ ధీర
- Durée: 3 h et 48 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
ఆఖరి అతిధి : మరణం మనిషి జీవితం లో చివరి ఘట్టం. మరణం మనిషి కి ఎప్పుడూ చేదే. ఒక మనిషి మరణం ఇంకో మనిషిని ఎంతో బాధిస్తుంది. మరణాన్ని అతిధి లా ప్రస్తావించారు రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు. అయితే మనిషి జీవితం లో ఆఖరి అతిధి మరణం. ప్రతి మనిషి తప్పని సరిగా ఏదో ఒక రోజు ఆఖరి అతిథిని కలుసుకుంటాడు. ఒక్కసారి కలుసుకున్నాక, ఇక ఆ మనిషి మరణించినట్టే. కాకపోతే ఈ ఆఖరి అతిధి లో డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు. ఒక మూడు రోజుల్లో అతడికి ఎదురైనా చిత్ర విచిత్ర సంఘటనలను, అనుభవాలను సస్పెన్స్ జోడిస్తూ ఫాంటసీ అంశాలను ఆవిష్కరిస్తూ ఒక చక్కని కథ ని మన ముందుకు తీసుకొని వచ్చారు.
-
AKHARI ATIDHI / ఆఖరి అతిథి [The Last Guest]
- Narrateur(s): Mahesh Dheera, మహేష్ ధీర
- Durée: 3 h et 48 min
- Date de publication: 2025-01-27
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
Kaasi Yaatra Charitra/కాశీ యాత్ర చరిత్ర [The Story of Pilgrimage to Kashi]
- Auteur(s): Enugula Veeraaswamayya
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 15 h
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. eతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు.
-
Kaasi Yaatra Charitra/కాశీ యాత్ర చరిత్ర [The Story of Pilgrimage to Kashi]
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 15 h
- Date de publication: 2025-01-23
- Langue: Telougou
Échec de l'ajout au panier.
Veuillez réessayer plus tardÉchec de l'ajout à la liste d'envies.
Veuillez réessayer plus tardÉchec de la suppression de la liste d’envies.
Veuillez réessayer plus tardÉchec du suivi du balado
Ne plus suivre le balado a échoué
Prix courant: 8,09$ ou 1 crédit
Prix réduit: 8,09$ ou 1 crédit
-
-
-
venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) (Telugu Edition)
- Auteur(s): Vamsy, వంశీ
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 1 h et 8 min
- Version intégrale
-
Au global
-
Performance
-
Histoire
కె విశ్వనాధ్ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో 'శుభోదయం' కూడా ఒకటి. ఏ పని లేకుండా సోమరిపోతూ జీవితం గడుపుతున్న చంద్రం ఒక గొప్పింటి బిడ్డ గీత ని పెళ్ళి చేసుకొని హాయిగా భార్య ఆస్తి ని అనుభవించవచ్చు అనుకుంటాడు.
-
venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) (Telugu Edition)
- Narrateur(s): మహేష్ ధీర
- Durée: 1 h et 8 min
- Date de publication: 2025-01-02